Wednesday, August 19, 2009

MN RANGACHARYA LIFE SKETCH IN CD



this cd compiled by Ranganath Middela .. This is the brief life sketch of MNRangacharya

Saturday, April 4, 2009

SWATANTRYODYAMA GNAAPAKALU


Swatantryodyama Gnaapakaalu, is an  Auto biography of Mr.MNRangacharya.. a reknowned telangana revolutionist in 1948 Nizam revolution from Parkal , Warangal District. This book compiled by Ranganath Middela in 2008 .In this book we found that the moments of freedomfighters in warangal and most valuable documents used in the revolution  1943-48.

Tuesday, March 24, 2009


రంగాచార్య గురించి సాక్షి పత్రికలో వచ్చిన వ్యాసం ఇది ..

ఎం ఎన్ రంగాచార్య



తెలంగాణా ప్రాంతంలో స్వాతంత్ర్యానంతరం జరిగిన నిజాం విమోచన పోరులో అలుపెరుగక అవిశ్రాంత పోరాటం చేసిన కర్మయోగి శ్రీ మాన్ మిద్దెల నరసింహ రంగాచార్య. వరంగల్ జిల్లాలోని పరకాల్ ప్రాంతాన్ని ఆనాటి నిజాం వ్యతిరేక పోరుకు సమాయత్తం చేసిన మహానీయుడు రంగాచార్య. పరకాలలో హిందీ ప్రచార సభ, చేన్నకేశావంధ్ర గ్రంధాలయాన్ని, ఆంధ్ర సారస్వత పరిషత్ లను స్థాపించి తెలుగు భాష పరిరక్షణకు నడుంబిగించారు. ఇటీవలే అయన జీవిత చరిత్ర ఒక స్వాతంత్ర్యోద్యమ చరిత్రగా పుస్తక రూపంలో వెలువడింది.